కరునించని ఇంద్రుడు
కొపించిన సూర్యుడు
తపించిన భూమి
మండుతున్న కడుపు
ఎండుతున్న గొంతు
పాలు లెని ఆవు
పంట లెని పొలము
మంట లెని పొయ్యి
నీల్లు లెని నూతి
ఇదిరా నా నెటి తెలంగాణ
వినరా నా బాద ఓ అన్నా
నా రైతన్న ని ఆదుకొరా ఓ అన్నా
నా బిడ్దల ఆకలి తీర్చురా ఓ బక్కన్న
మనసు విప్పాలని ఉంది నీ తొ మాట్లాడాలని ఉంది మన మధ్య గడిచిన ఈ కాలం కబుర్లు చెప్పాలని ఉంది నీకు నెను గుర్తొచినప్పుడు ఎం చెస్తావొ చెబితె వినాలని ఉంది నా జ్ఞపకాలని ఎక్కడ దాచావొ ఆ గుండె చప్పుడు మల్లి వినాలని ఉంది పాత రొజులు గుర్తు చెసుకొని నువ్వు నవ్వితె ఆ నవ్వు చూడాలని ఉంది నీ పిల్లలకి రాజు రాని కథ చెప్పినప్పుడు ఆ కథ లొ రాని వర్నన వినాలని ఉంది పౌర్నమి రాత్రి ఆ చంద్రున్ని చుసి నన్ను తల్చుకున్న ద్రుష్యం చూడాలని ఉంది భద్రంగ దాచుకున్న మన photo నీ బట్టల మడతల్లొనుంచి వెతికి తీయాలని ఉంది నువ్వు ఎదిగె ప్రతి మెట్టు మీద పూల వాన కుర్పించాలని ఉంది ఎండ వాన గాలి ఐ ఎల్లప్పుడు నీ తొ ఉండాలని ఉంది కాసెపటి కొసమైన ఆ రొజులు మల్లి నీ తొ జీవించాలని ఉంది ఇధి చదువుతున్నపుడు నీ కల్లలొని ఆ నీల్లు తుడవాలని ఉంది
ఈ నా మాటలు నువ్వు చదవకుండ జాగ్రత పడాలని ఉంది నీ బాద్యతలను గౌరవించాలని ఉంది మౌనంగ మన ఈ కథ ను ముగించాలని ఉంది
मेरे मिए
खुदा : खुद के होने का सबूत है
मोहब्बत : सबसे बड़ी इबादत है
दर्द : ज़िंदादिली की निशानी है
वफ़ा : पाक मोहब्बत का एहसास है
धोका : खुद पे ऐतबार खोने का डर है
नफरत : अपने आप को सजा देना है
शक : विशवास को आज़माना है
क़ुरबानी : सबसे बड़ा करम है
हार और जीत : सबसे बड़ा भरम है
इन्सानियत : सबसे बड़ा धरम है
ఎమని చెప్పను , మన కథ నాకు నువ్వు ఎవరని చెప్పను ఈ కథ मुसाफिर हो या हमसफ़र दर्द हो या दवा हो सबसे दूर हो पर दिल के करीब हो पराये होक भी मेरे हो अपने हो दोस्त कहूँ या दिलदार कहने को कुछ भी कहूँ पर हो मेरे लिए कोई ख़ास its skin deep, heart deep i dont know, cant peep its an association of souls an eternal timeless bond not sure about tomorrow but today is ours, urs n mine i can only thank him for this bful gift and pray that we celebrate many more days you and me together always in a nameless,seamless relation... all i can offer you, as a gift is to wish you, grow in strength from this "synergy" ఎమని చెప్పను , మన కథ నాకు నువ్వు ఎవరని చెప్పను ఈ కథ मुसाफिर हो या हमसफ़र दर्द हो या दवा हो
A battle within A battle every hour Striving for harmony Fighting distractions Overcoming greed and lust Heart pulling in a direction Logic showing alternatives Conscience not agreeing A battle within A battle evry hour Rising and falling Again and again Up and down is the path Some actions are effusive Some decisions directionless All my experiences All my expectations Tell me one thing Ohh dear for sure U Are the master of ur journey Battle within, Battle evryhour ,Striving for harmony..