అమ్మ నీ ఒడి లొ తల దాచుకొవాలని ఉంది
ఆద మరచి నిదురొవలని ఉంది
నీ కమ్మని జొల పాట వినాలని ఉంది
మనసారా ఎడవాలని ఉంది
నీవు ఉన్నవని పిలిస్థె వస్థావని
నాకు తెలుసమ్మ
నిన్ను నె నెంత స్మరిస్థున్ననొ
నువ్వు నన్ను చుస్థున్నావని
చల్లని గాలై నాకు తాకు తున్నావని
నాకు తెలుసమ్మ
నిన్ను లొకం మర్వకుండ
నాలొ నిన్ను చుపిస్థాను
నీతొనె నా పరిచయం
అని గర్వంగ చెప్పుకుంటాను
HAPPY BDAY MA.....
No comments:
Post a Comment