నిన్ను మనసు కొరెను మల్లి ఈ వేల
గాలి నీ వైపు మల్లెను మల్లి ఈ వేల
నాతొ నాకీపొరాటం ఎన్నాల్లు
నా లొ నీవు ఇంకెన్నాల్లు
ఏలా వెరు చెసెది నిన్ను నాలొంచి
నీవు లెని నాకు ష్వాసె రాదు
నిన్ను దాచుకొలెక,నిన్ను జీవించలెక
ప్రతి క్షనం నాలొ ఒక యుద్ధం
ఈ తీయని బాదె నాకు తొడు
ఎదురుగా లెని నిన్ను తలచి తలచి
స్రుష్టించి కబుర్లాడి
మనసుని మభ్యపెడుతు
ఈ జీవితం గడిపెస్తున్నాను
నువ్వు ఇదె చెస్తున్నావెమొనని
నీకు నెను తొడున్నానని నమ్ము
దూరముగా దెగ్గరై వెరుగ ఒకటై
ఈ మనసుల కలయిక తొ సరిపెట్టుకుందాం
No comments:
Post a Comment