Saturday, May 31, 2014

నీ తొ నాకెం పని


నీ అలొచనల అలజడి లొ
నా మనసు కొరికల వర్షం కురిపిస్తు నన్ను తడిపెస్తుంటె  
ఈ అనుభుతి ని మించిన ప్రెమ మరొకటి ఉంటుందా అని
నాకు నెనె  నవ్వుకుంటాను.

 మన మధ్య ఈ మౌనమె ఒక మధుర స్వరం
నిషబ్ధం లొని ప్రతీ షబ్ధం నీ నా మనసాక్షై నాట్యమాడుతొంది
అనురాగ బంధం,ఆత్మీయ సంబంధం ఇది

నిను చెర రాదని పొంద లెనని నాకు తెలుసు
కాని ఈ విరహం ఎంతొ మధురం,ఈ దూరం ఒక తీయని గాయం
నా సొంతమైనవి ఇన్ని నా దెగ్గర ఉండగ
నీ తొ నాకెం పని
నిను చెర రాదని పొంద లెనని నాకు తెలుసు
నా మనసులొ నీవు  చిరస్మరనీయుడవి
బయట ఉన్న నీ తొ నాకెం పని

No comments:

Post a Comment