A JOURNEY INWARDS
Wednesday, July 2, 2014
నా బిడ్దల ఆకలి తీర్చురా ఓ బక్కన్న
కరునించని ఇంద్రుడు
కొపించిన సూర్యుడు
తపించిన భూమి
మండుతున్న కడుపు
ఎండుతున్న గొంతు
పాలు లెని ఆవు
పంట లెని పొలము
మంట లెని పొయ్యి
నీల్లు లెని నూతి
ఇదిరా నా నెటి తెలంగాణ
వినరా నా బాద ఓ అన్నా
నా రైతన్న ని ఆదుకొరా ఓ అన్నా
నా బిడ్దల ఆకలి తీర్చురా ఓ బక్కన్న
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment