నీ ఏ కార్య సాధన కొరకు నన్ను స్రుష్టించితివొ
అను నిత్యం నీకు చెసె పూజలు
నువు తలచిన ఆ మర్గంలొ నను నడిపించమని
నాకు మర్గ దర్షనం చెసి నను దీవించమనె ఓ నారాయనా
దారి తప్పిన ప్రతి సారి
తండ్రి లా దండించి తల్లి లా మెప్పించి
సద్మార్గంలొ నడిపించమని విన్నపాలు ఓ స్రుష్టికర్త
అందమైన నీ ఆషయ సధన కొసం
నన్ను నెను ఎంతొ ఇష్టంగ సతొషంగ
సమర్పించుకుంటున్నాను ఓ దెవ దెవా
అను నిత్యం నీకు చెసె పూజలు
నువు తలచిన ఆ మర్గంలొ నను నడిపించమని
నాకు మర్గ దర్షనం చెసి నను దీవించమనె ఓ నారాయనా
దారి తప్పిన ప్రతి సారి
తండ్రి లా దండించి తల్లి లా మెప్పించి
సద్మార్గంలొ నడిపించమని విన్నపాలు ఓ స్రుష్టికర్త
అందమైన నీ ఆషయ సధన కొసం
నన్ను నెను ఎంతొ ఇష్టంగ సతొషంగ
సమర్పించుకుంటున్నాను ఓ దెవ దెవా
No comments:
Post a Comment