ఈ జన్మ గమ్యం వెతుకుంటూ
అందరు తోడు ఉన్నా
కలిసి నడిసినా
ఇది ఒంటరి ప్రయానమేనని
కడ దాక తోడూ ఎవరు రారని తెలిసినా
నాకు నేను రోజు నచ్చ చెప్పుకొని
ఆశశ్వతమైన ఈ బందాలకు ఉపిరి పోస్తూ
గుంపులో ఒంటరిగా , ఏకాంతంలో నిజాయితీగా
ఈ జన్మ గమ్యం వెతుకుంటూ
నా అన్వేషణలో నేను
ఎంతో ఉత్సాహంగా
నా తోడుని నేనే ఆస్వాదిస్తూ
ప్రతి క్షణం చైతన్యంతో కృతజ్ఞతతో
రేపటి రోజు నాకు తెచ్చే కానుకల కోసం ఎదురుచూస్తూ
అందరిలో ఒకరిలా ,
నాలో నేను చైతన్యంగ జీవిస్తూ
ప్రతి నిమిషం ప్రశ్నిస్తూ
జవాబులు వెతుకుంటూ
సాగిస్తున్న అందమైన ఈ గమనం
సఫలమో విఫలమో
కడ చేరితే గాని ఇప్పుకొని రహస్యం
అందరు తోడు ఉన్నా
కలిసి నడిసినా
ఇది ఒంటరి ప్రయానమేనని
కడ దాక తోడూ ఎవరు రారని తెలిసినా
నాకు నేను రోజు నచ్చ చెప్పుకొని
ఆశశ్వతమైన ఈ బందాలకు ఉపిరి పోస్తూ
గుంపులో ఒంటరిగా , ఏకాంతంలో నిజాయితీగా
ఈ జన్మ గమ్యం వెతుకుంటూ
నా అన్వేషణలో నేను
ఎంతో ఉత్సాహంగా
నా తోడుని నేనే ఆస్వాదిస్తూ
ప్రతి క్షణం చైతన్యంతో కృతజ్ఞతతో
రేపటి రోజు నాకు తెచ్చే కానుకల కోసం ఎదురుచూస్తూ
అందరిలో ఒకరిలా ,
నాలో నేను చైతన్యంగ జీవిస్తూ
ప్రతి నిమిషం ప్రశ్నిస్తూ
జవాబులు వెతుకుంటూ
సాగిస్తున్న అందమైన ఈ గమనం
సఫలమో విఫలమో
కడ చేరితే గాని ఇప్పుకొని రహస్యం
No comments:
Post a Comment