నీతొ కూర్చొని ఏడవాలని ఉంది
గట్టి గట్టి గా నావ్వాలని ఉంది
బస్ లో నన్ను ఎవరు తాకకుండా జాగ్రత పడటం
రోడ్ దాటేఅప్పుడు నా చెయ్యి గట్టిగా పట్టుకోవటంసినిమా కి వెళ్లినప్పుడు దారి కర్చు కోసం దాచిన డబ్బుతొ
నాకు పాప్‌కార్న్ కొని ఇచ్చి, నడిచి నువ్వు ఇంటికి వెళ్ళటం
వర్షం లొ నీ గొడుగు దాచి నా గొడుగు లో కి దురటమ్
ఆ సంగతి నాకు తెలియదు, అని నువ్వు ఆనుకోవటం
అంత ప్రేమ ఎవరు ఇంకెవరీని చెయరెమొ
అనినేను నమ్మిన రోజులు మళ్లీ జీవించాలని ఉందినీతొ కూర్చొని ఏడవాలని ఉంది
గట్టి గట్టి గా నావ్వాలని ఉంది
No comments:
Post a Comment