అలల అలజడి కెరటాలు ఎగిసిపడటం
నాకు అద్దం పట్టినట్టు అనిపించింది
నా మనసులోని కలవరం అలల రూపం లో బయటపడింది
ఎగిసి పడే అలలను చూస్తే నాకు నేనే గుర్తొఛ్చాను
తెలియనిది తెలుసు కోవాలని
ఇంకొంచం ముందుకు వెళ్ళాలని
నన్ను నేనే అదిగమించాలని
గమ్యం తొందరగా చేరాలని
ఏదో పరుగు , తొందర , ఉద్రేకం , ఆవేశం
ఆ పౌర్ణమి రాత్రి సముద్రము ఒడ్డున కూర్చొని
చంద్రుణ్ణి చూస్తే నువ్వే గుర్తొఛ్చావు
చందమామ పూర్ణ రూపం చూసి దానికి రెట్తింపయ్యే శక్తి
శ్రుతి మించి లయ తప్పి నాట్యం ఆడటం
ఆ శక్తి కి ప్రతిరూపం చందమామ సాన్నిహిత్యమే కదా
మన కలయిక, తోడు ఒక జన్మదేఐన
మన స్మృతులు జన్మ జన్మాలకి నాకు తోడు
అవి నా శక్తి, నా నమ్మకం,
నాలోని ఒక అంశం
అప్పుడు ఇప్పుడు ఎల్లప్పుడు
ఈ ఆత్మకి ఆయుషు ఉన్నంతవరకు
నాకు అద్దం పట్టినట్టు అనిపించింది
నా మనసులోని కలవరం అలల రూపం లో బయటపడింది
ఎగిసి పడే అలలను చూస్తే నాకు నేనే గుర్తొఛ్చాను
తెలియనిది తెలుసు కోవాలని
ఇంకొంచం ముందుకు వెళ్ళాలని
నన్ను నేనే అదిగమించాలని
గమ్యం తొందరగా చేరాలని
ఏదో పరుగు , తొందర , ఉద్రేకం , ఆవేశం
ఆ పౌర్ణమి రాత్రి సముద్రము ఒడ్డున కూర్చొని
చంద్రుణ్ణి చూస్తే నువ్వే గుర్తొఛ్చావు
చందమామ పూర్ణ రూపం చూసి దానికి రెట్తింపయ్యే శక్తి
శ్రుతి మించి లయ తప్పి నాట్యం ఆడటం
ఆ శక్తి కి ప్రతిరూపం చందమామ సాన్నిహిత్యమే కదా
మన కలయిక, తోడు ఒక జన్మదేఐన
మన స్మృతులు జన్మ జన్మాలకి నాకు తోడు
అవి నా శక్తి, నా నమ్మకం,
నాలోని ఒక అంశం
అప్పుడు ఇప్పుడు ఎల్లప్పుడు
ఈ ఆత్మకి ఆయుషు ఉన్నంతవరకు
No comments:
Post a Comment