Sunday, June 29, 2014

మౌనంగ మన ఈ కథ ను ముగించాలని ఉంది (love letter, unposted)


మనసు విప్పాలని ఉంది
నీ తొ మాట్లాడాలని ఉంది 
మన మధ్య గడిచిన ఈ కాలం కబుర్లు చెప్పాలని ఉంది

నీకు నెను గుర్తొచినప్పుడు 
ఎం చెస్తావొ చెబితె వినాలని ఉంది
నా జ్ఞపకాలని ఎక్కడ దాచావొ
ఆ గుండె చప్పుడు మల్లి వినాలని ఉంది

పాత రొజులు గుర్తు చెసుకొని నువ్వు నవ్వితె
ఆ నవ్వు చూడాలని ఉంది
నీ పిల్లలకి రాజు రాని కథ చెప్పినప్పుడు
ఆ కథ లొ రాని వర్నన వినాలని ఉంది

పౌర్నమి రాత్రి ఆ చంద్రున్ని చుసి
నన్ను తల్చుకున్న ద్రుష్యం చూడాలని ఉంది
భద్రంగ దాచుకున్న మన photo
నీ బట్టల మడతల్లొనుంచి వెతికి తీయాలని ఉంది

నువ్వు ఎదిగె ప్రతి మెట్టు మీద 
పూల వాన కుర్పించాలని  ఉంది
ఎండ వాన గాలి ఐ ఎల్లప్పుడు
నీ తొ ఉండాలని ఉంది

కాసెపటి కొసమైన ఆ రొజులు
మల్లి నీ తొ జీవించాలని ఉంది
ఇధి చదువుతున్నపుడు నీ కల్లలొని 
ఆ నీల్లు తుడవాలని ఉంది

ఈ నా మాటలు నువ్వు
చదవకుండ జాగ్రత పడాలని ఉంది
నీ బాద్యతలను గౌరవించాలని ఉంది
మౌనంగ మన ఈ కథ ను  ముగించాలని ఉంది

Friday, June 27, 2014

నిన్ను మనసు కొరెను మల్లి ఈ వెల



నిన్ను మనసు కొరెను మల్లి ఈ వేల
గాలి నీ వైపు మల్లెను మల్లి ఈ వేల

నాతొ నాకీపొరాటం   ఎన్నాల్లు   
నా లొ నీవు ఇంకెన్నాల్లు 
ఏలా   వెరు చెసెది నిన్ను నాలొంచి  
నీవు లెని నాకు ష్వాసె  రాదు
నిన్ను దాచుకొలెక,నిన్ను జీవించలెక  
ప్రతి క్షనం నాలొ ఒక యుద్ధం
  
 ఈ తీయని బాదె నాకు తొడు
ఎదురుగా   లెని నిన్ను తలచి తలచి 
 స్రుష్టించి కబుర్లాడి 
మనసుని మభ్యపెడుతు 
ఈ జీవితం గడిపెస్తున్నాను 

నువ్వు ఇదె చెస్తున్నావెమొనని  
నీకు నెను తొడున్నానని   నమ్ము  
దూరముగా  దెగ్గరై  వెరుగ ఒకటై
ఈ మనసుల  కలయిక తొ సరిపెట్టుకుందాం 
  

Friday, June 6, 2014

मेरे मिए

मेरे मिए 


खुदा                 :       खुद के होने का सबूत है
मोहब्बत          :       सबसे बड़ी इबादत है
दर्द                   :       ज़िंदादिली की निशानी है
वफ़ा                 :       पाक मोहब्बत का एहसास है
धोका                :       खुद पे ऐतबार खोने का डर है
नफरत             :       अपने आप को सजा देना है
शक                 :       विशवास   को आज़माना है
क़ुरबानी           :       सबसे  बड़ा करम है
हार और जीत   :       सबसे  बड़ा भरम है
इन्सानियत      :       सबसे बड़ा  धरम है      


to a namesless relation



ఎమని చెప్పను , మన కథ
నాకు నువ్వు ఎవరని చెప్పను ఈ కథ
 मुसाफिर हो या हमसफ़र
 दर्द हो या  दवा हो
 सबसे दूर हो पर दिल के करीब हो
 पराये होक भी मेरे  हो अपने हो
दोस्त कहूँ या दिलदार
कहने को कुछ भी कहूँ
पर हो मेरे लिए कोई ख़ास
its skin deep, heart deep
i dont know, cant peep
its an association of souls
an eternal timeless bond
not sure about tomorrow
but today is ours, urs n mine
i can only thank him for this bful gift
and pray that we celebrate many more days
you and me  together always
in a nameless,seamless relation...
all i can offer you, as a gift
is to wish you,  grow in strength from this "synergy"

ఎమని చెప్పను , మన కథ
నాకు నువ్వు ఎవరని చెప్పను ఈ కథ
मुसाफिर हो या हमसफ़र
 दर्द हो या  दवा हो

Monday, June 2, 2014

a battle

A battle within
A battle every hour
Striving for harmony
Fighting distractions
Overcoming greed and lust
Heart pulling in a direction 
Logic showing alternatives
Conscience not agreeing 
A battle within 
A battle evry hour
Rising and falling
Again and again
Up and down is the path
Some actions are effusive
Some decisions directionless
All my experiences
All my expectations
Tell me one thing
Ohh dear for sure
U Are the master of ur journey
Battle within, Battle evryhour ,Striving for harmony.
.

HAPPY BDAY MA.....



అమ్మ నీ ఒడి లొ తల దాచుకొవాలని ఉంది
ఆద మరచి నిదురొవలని ఉంది
నీ కమ్మని జొల పాట వినాలని ఉంది
మనసారా ఎడవాలని ఉంది

నీవు ఉన్నవని పిలిస్థె వస్థావని 
నాకు తెలుసమ్మ
నిన్ను నె నెంత స్మరిస్థున్ననొ
నువ్వు నన్ను చుస్థున్నావని 
చల్లని గాలై నాకు తాకు తున్నావని 
నాకు తెలుసమ్మ

నిన్ను లొకం మర్వకుండ
నాలొ నిన్ను చుపిస్థాను
నీతొనె నా పరిచయం
అని గర్వంగ చెప్పుకుంటాను

HAPPY BDAY MA.....