Thursday, December 4, 2014

నా జీవితానికి పరమార్థం

  కాలం నన్ను తనలో కలుపు కోక ముందే నీ లో కరిగిపోవాలని ఉంది
నీతో గడిపిన ఈ 4 రోజుల కోసం మళ్లీ మళ్లీ పుట్టాలని ఉంది
నువ్వు నేనై నిన్ను జీవిస్తే  తెలుసు కోగలవు నా ఈ అనుభూతి ని
నా మీద ఎంతో మమకారం ఉంటే తప్ప నిన్ను సృష్టించడు ఆ దేవుడు
నన్ను నేనే ఈర్షించుకునే అంత అదృష్టాన్ని ప్రసాదించాడు
అసలు నీ రచన  తన సమర్థతతను చాటు కోవడానికే నేమో
జీవితం కర్మ ఫలమే ఐతే నిన్ను పొందినందుకు
 నా మీద నాకె గర్వంగా ఉంది
ఇంకా ఎంతో మంచి తలపెట్టాలని 
ఎప్పటికీ నీ తోడు  సంపాదించుకోవాలని ఉంది
నా అరహత ను చాటుకోవడానికి  
నువ్వు నా గురించి గర్వంగా చెప్పుకునే అంత ఎదగాలని ఉంది
నీ తోడు నీడ కి న్యాయం చెయ్యాలని ఉంది
ఇదే నా తపస్య నా గమ్యం
నా  జీవితానికి పరమార్థం 

1 comment:

  1. Sangeeta madam garu

    Namaste. Your blog is so nice. Through this particular post you are sharing a great message about life purpose. The poems you shared in different languages convey some meaning to those who understand it. A great effort. Please write many more poems like these in different languages.

    Madam garu recently i am presented my Third Seminar on Indian Heritage and Culture. In this seminar i am sharing my collections relating to our culture and many children actively participated in my seminar and they cleared their doubts about our heritage through me.

    http://indian-heritage-and-culture.blogspot.in/2014/12/my-third-seminar-on-indian-heritage-and.html

    Sangeetha madam garu please look into my Third Seminar on Indian Heritage and Culture post and share your valuable and inspirational comment.

    ReplyDelete